కరోనా పాజిటివ్ కేసులు: ఇండియాలో ఏపీ ఏడవ స్థానం
ఏపీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ రోజురోజుకూ విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా నాలుగైదు రోజుల క్రితం ఏపీలో తక్కువ సంఖ్యలోనే ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే. ఈ ఘటన…